Home » Dating apps
మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాపుల్లో నకిలీ ఐడీలతో మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నంటూ నకిలీ ఐడీతో అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్నాడు. సందీప్ సన్నీ పేరు మీద టిండర్, నీతో డేటింగ్ యాపుల్లో యువతులే లక్ష్యంగా మోసాలకు దిగుతున్నాడు.
ఇప్పటి వరకు డేటింగ్ సంస్కృతిలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి, వెళ్లాయి. ఇప్పుడు సరికొత్తగా క్లీన్ స్లేటింగ్ అనే ట్రెండ్ వ్యాప్తిలోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే భారతీయులలో 71శాతం మంది ఆల్రెడీ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నవారేనట.
సోషల్ మీడియాలో(Social Media) ఓ పరిచయం అతడ్ని నిలువుదోపిడి చేసింది. ఢిల్లీలోని సంగమ్ విహార్ కి చెందని ఒక వ్యక్తి డేటింగ్ యాప్(Dating App) ద్వారా ఒకతడ్ని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వారిరువురు కలవాలని నిర్ణయించుకున్నారు. సంగమ్ విహార్ లోని ఓ ప్రాంతంలో కలుద్దామని డిసెంబర్ 8న మాట్లాడుకున్నారు.
ఓవైపు భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా పడిపోతుంది. అలాంటి దేశాల్లో చైనా, సౌత్ కొరియాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరగడం, పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణాలు.
డేటింగ్ కు వెళితే నా పరిస్థితి ఇలా అయ్యిందంటూ ఆ కుర్రాడు తన గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నాడు.