• Home » Dasara

Dasara

 APSRTC : దసరాకు 6100 ప్రత్యేక బస్సులు

APSRTC : దసరాకు 6100 ప్రత్యేక బస్సులు

దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్‌సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది.

Bathukamma Special: శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో...

Bathukamma Special: శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో...

ఆశ్వయుజ మాసం శరద్రుతువులో తొలి మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంతకు ఒక రోజు ముందుగానే... అంటే భాద్రపద అమావాస్య నాటి నుంచే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..

Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్‌తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.

Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..

Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..

రానున్న దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

పండుగకు ఎప్పుడు వస్తున్నావ్‌ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్‌(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.

Special trains: పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్‌-విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లు

Special trains: పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్‌-విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లు

విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్‌-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Special trains: పండుగల నేపథ్యంలో... 60 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special trains: పండుగల నేపథ్యంలో... 60 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

దసరా, దీపావళి, క్రిస్‌మస్‌, ఛాట్‌(Dussehra, Diwali, Christmas, Chat).. తదితర పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న 60ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.

Diwali: పట్టణం నుంచి పల్లెలకు.. సొంతూళ్లకు 10లక్షల మంది పయనం

Diwali: పట్టణం నుంచి పల్లెలకు.. సొంతూళ్లకు 10లక్షల మంది పయనం

దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు చెన్నై నుంచి దక్షిణాది ప్రాంతాలకు సుమారు 10 లక్షల మంది బయలుదేరి వెళ్లారు.

TPAD: డాలస్‌ను మురిపించిన 'టీపాడ్‌' సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు

TPAD: డాలస్‌ను మురిపించిన 'టీపాడ్‌' సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు

డాలస్‌ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌).. ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది.

TAUK: లండన్‌లో వైభవంగా 'టాక్ - చేనేత బతుకమ్మ - దసరా' సంబరాలు

TAUK: లండన్‌లో వైభవంగా 'టాక్ - చేనేత బతుకమ్మ - దసరా' సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి