• Home » Dasara

Dasara

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.

Jubilee Hills: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు

Jubilee Hills: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు

నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.

మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం

మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం

దసరా నవరాత్రుల వేళ.. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని మీరు నమ్ముండి.

Dussehra: దుర్గమ్మకు హంస వాహన సేవ రద్దు

Dussehra: దుర్గమ్మకు హంస వాహన సేవ రద్దు

దసరా చివరి రోజు దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా కైంకర్యాలను దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు. అందుకోసం దేవాదాయ శాఖతోపాటు నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టారు. ప్రతి ఏడాది దసరా చివరి రోజు... కృష్ణనదిలో అమ్మవారు జల విహారం చేస్తారు.

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి ప్రధాని మోదీ కానుకగా అందజేశారన్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన జేషోరేశ్వరి దేవాలయం.. సత్ఖిరా‌లోని ఈశ్వరీపూర్‌లో ఉంది.

Dussehra: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే

Dussehra: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే

దసరా పండగ వేళ.. భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది. పండగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బొసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. దసరా పండగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతోపాటు నగర జీవులు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు.

Srisailam:  సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

Srisailam: సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vijayawada: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

Vijayawada: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.

్ఠమహాకనకదుర్గ.. విజయకనకదుర్గ

్ఠమహాకనకదుర్గ.. విజయకనకదుర్గ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘మహాకనకదుర్గ..విజయకనకదుర్గ’గా అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు.

Dasara 2024: దసరా రోజు.. పాలపిట్టను ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే?

Dasara 2024: దసరా రోజు.. పాలపిట్టను ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే?

శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు దుర్గాష్టమి. ఈ నేపథ్యంలో శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే దసరా పండగ వేళ.. జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి