• Home » Danam Nagender

Danam Nagender

Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు.

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Danam Nagender: బురద రాజకీయాలు మానండి..

MLA Danam Nagender: బురద రాజకీయాలు మానండి..

వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు.

 MLA Danam Nagender :  ఇయ్యాల ఉంటావు.. రేపు పోతావు

MLA Danam Nagender : ఇయ్యాల ఉంటావు.. రేపు పోతావు

‘ఇయ్యాల అధికారిగా ఉంటావు. రేపు వెళ్తావు. మేము ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లం. ఇక్కడే ఉంటాం. రిటైర్‌గానే మీ ఊరికి వెళ్తావు. వంద కేసులు పెట్టినా నేను భయపడను. ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్‌ మోషన్‌ (హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇస్తా. నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికేం అధికారమున్నది.

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

Hyderabad: కమిషనర్ ‌రంగనాథ్‌కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది: ఎమ్మెల్యే దానం

Hyderabad: కమిషనర్ ‌రంగనాథ్‌కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది: ఎమ్మెల్యే దానం

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు.

Danam Nagender: బయటికిరా.. తోలు తీస్తా

Danam Nagender: బయటికిరా.. తోలు తీస్తా

చివరిరోజైన శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్‌ క్యాలెండర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన అనంతరం.. జాబ్‌ క్యాలెండర్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరగా తిరస్కరించారు.

Hyderabad : ’దానం’ పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉంది

Hyderabad : ’దానం’ పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉంది

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రె్‌సలోకి మారిన దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు.

High Court: ‘దానం’పై అనర్హత వేటు వేసేలాస్పీకర్‌ను ఆదేశించండి

High Court: ‘దానం’పై అనర్హత వేటు వేసేలాస్పీకర్‌ను ఆదేశించండి

పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

Danam Nagender: త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం

Danam Nagender: త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ) త్వరలో కాంగ్రె్‌సలో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి