• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Damodara Rajanarasimha: జనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మంత్రి దామోదర

Damodara Rajanarasimha: జనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మంత్రి దామోదర

వైద్యులను జనం దేవుడితో సమానంగా భావిస్తారని, ఆ నమ్మకాన్ని వైద్యులు కచ్చితంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.

Heart Surgery: కర్ణాటక బాలికకు ఉచిత గుండె ఆపరేషన్‌

Heart Surgery: కర్ణాటక బాలికకు ఉచిత గుండె ఆపరేషన్‌

చక్కగా ఆడిపాడే ఎనిమిదేళ్ల వయసులో తమ బిడ్డకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తేలడంతో ఆ నిరుపేద తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడ్డట్లయింది.

Damodara Rajanarasimha: యంత్రాలకు మరమ్మతులు చేయాలి!

Damodara Rajanarasimha: యంత్రాలకు మరమ్మతులు చేయాలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Minister Damodar: ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మెడిసిన్స్ సిద్ధంగా ఉంచుకోవాలి

Minister Damodar: ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మెడిసిన్స్ సిద్ధంగా ఉంచుకోవాలి

కొత్త టిమ్స్ హాస్పిటల్స్‌, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు.

Rajanarasimha: రాష్ట్రంలో పెరిగిన డెంగీ కేసులు

Rajanarasimha: రాష్ట్రంలో పెరిగిన డెంగీ కేసులు

తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాల్లో అధికారులు పర్యటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Damodara Rajanarasimha: మంత్రి దామోదరతో బాధితుల వాగ్వాదం.. సర్దిచెప్పిన మినిస్టర్

Damodara Rajanarasimha: మంత్రి దామోదరతో బాధితుల వాగ్వాదం.. సర్దిచెప్పిన మినిస్టర్

Damodara Rajanarasimha: సిగాచి పరిశ్రమకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహతో బాధితుల బంధువులు వాగ్వాదానికి దిగారు. తమ వారి ఆచూకీ చెప్పడం లేదంటూ ఆవేదన చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Damodar Rajanarasimha: వైద్యశాఖకు ప్రతి నెలా 536 కోట్లివ్వండి

Damodar Rajanarasimha: వైద్యశాఖకు ప్రతి నెలా 536 కోట్లివ్వండి

వైద్య ఆరోగ్యశాఖకు ప్రతి నెలా రూ.536 కోట్లు ఇవ్వాలని వైద్యశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సచివాలయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు.

Damodara Rajanarsimha: వ్యవసాయం పండుగలా మార్చిన ఘనత రేవంత్‌ సర్కారుదే

Damodara Rajanarsimha: వ్యవసాయం పండుగలా మార్చిన ఘనత రేవంత్‌ సర్కారుదే

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

వైద్య కాలేజీల్లో వసతుల కల్పనపై10 కమిటీలు

వైద్య కాలేజీల్లో వసతుల కల్పనపై10 కమిటీలు

వైద్య కళాశాలల్లో తనిఖీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీలు వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి