Home » Damodara Rajanarasimha
కొత్త జోన్లకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన జీవో నంబరు 317పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.
మూసీని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని, మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్‌మెంట్ ప్రభుత్వానికి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.
మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో 48 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రతిగా ఆ ప్రభుత్వం మాపై కేసులు పెట్టింది.
రాజకీయం కోసం బీఆర్‌ఎస్ ఆస్పత్రులను వేదికగా వాడుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు.
గాంధీ ఆస్పత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఎక్స్‌లో ఘాటుగా బదులిచ్చారు.
లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు.