• Home » Cyclone

Cyclone

Biparjoy : బిపర్‌జోయ్ తుపాను.. కోలుకుంటున్న గుజరాత్‌లోని కచ్ ప్రాంతం..

Biparjoy : బిపర్‌జోయ్ తుపాను.. కోలుకుంటున్న గుజరాత్‌లోని కచ్ ప్రాంతం..

బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) సృష్టించిన సమస్యల నుంచి గుజరాత్‌లోని కచ్ జిల్లా కోలుకుంటోంది. శనివారం ఉదయం ఈ ప్రాంతంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు తమ కార్యక్రమాలను పునఃప్రారంభించాయి. వందలాది గ్రామాలు, చాలా పట్టణాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.

Biporjoy Cyclone : తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫాన్‌గా బలహీనపడిన బిపర్‌జోయ్..

Biporjoy Cyclone : తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫాన్‌గా బలహీనపడిన బిపర్‌జోయ్..

గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్రం నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఈ కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ గాలులతో గుజరాత్‌లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..

బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లా, జఖావూ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కచ్ జిల్లాతోపాటు దాని పరిసరాల్లో ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి