• Home » Cyclone

Cyclone

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి

విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి

విశాఖలో తుఫాన్‌ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అత్యవసర విజ్ఞప్తి చేశారు.

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం: హోంమంత్రి

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం: హోంమంత్రి

ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోంమంత్రి అనిత వెల్లడించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

ప్రాణ నష్టం నివారణే లక్ష్యం!

ప్రాణ నష్టం నివారణే లక్ష్యం!

రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్‌’ అతి తీవ్ర తుఫాన్‌ ముప్పును ఎదుర్కోవటానికి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగమంతా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

తుఫాన్‌ సమస్యల పరిష్కారానికి ‘మనమిత్ర’

తుఫాన్‌ సమస్యల పరిష్కారానికి ‘మనమిత్ర’

ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా నేరుగా అధికారులకు తెలియజేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

తుఫాన్‌ సహాయక చర్యలకు రూ.27 కోట్లు

తుఫాన్‌ సహాయక చర్యలకు రూ.27 కోట్లు

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్‌ అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాట్లు చేసిందని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

దక్షిణ తమిళనాడులో తుఫాను బీభత్సం

దక్షిణ తమిళనాడులో తుఫాను బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్‌ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడును వర్షాలు ముంచెత్తాయి.

తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో ముందే రేషన్‌ పంపిణీ

తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో ముందే రేషన్‌ పంపిణీ

ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్రతతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో కూటమి సర్కారు అప్రమత్తమైంది.

కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

దేశ తూర్పుతీరంలో ఈ ఏడాది తొలి తుఫాన్‌ సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సూచించిన పేరు(ఆర్నబ్‌) పెట్టారు. గతేడాది డిసెంబరులో తమిళనాడులో ‘దిత్వా’ తుఫాన్‌ తీరం దాటింది. ఆ తర్వాత సుమారు పది నెలలకు ఆర్నబ్‌ వచ్చింది.

జడ్పీటీసీలను ‘కాసు’కునేదెవరు?

జడ్పీటీసీలను ‘కాసు’కునేదెవరు?

ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గ్రామ సర్పంచ్‌ ఎన్నికలకే లక్షల రూపాయలు వదిలించుకోవలసి వస్తుంది. అలాంటిది జడ్పీటీసీ ఎన్నికలంటే వ్యయం జాస్తిగానే ఉంటుంది. సాధారణంగా జిల్లా పరిషత్‌ (జడ్పీ) ఎన్నికల్లో జడ్పీటీసీల ఎన్నికల ఖర్చులో అధిక మొత్తం జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి పెట్టుకుంటుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి