• Home » Cyclone

Cyclone

Visakhapatnam : నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

Visakhapatnam : నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగ్లాదేశ్‌ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది.

Visakhapatnam : వరదలతో విలవిల

Visakhapatnam : వరదలతో విలవిల

పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇటువంటి విపత్తులు ఏటా రాష్ట్రంలో సంభవిస్తున్నాయి.

Hurricane Beryl: భయంకరమైన హరీకేన్.. స్పేస్ స్టేషన్‌ నుంచి ఇలా ఉంది..

Hurricane Beryl: భయంకరమైన హరీకేన్.. స్పేస్ స్టేషన్‌ నుంచి ఇలా ఉంది..

ISS Captured Hurricane Beryl Visuals :తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్(Hurricane Beryl) అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) చిత్రీకరించింది. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసిన వీడియో.. హరికేన్ పూర్తి పరిమాణం, తీవ్రతను స్పష్టంగా..

PM Modi: అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. చర్చించే అంశాలివే

PM Modi: అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. చర్చించే అంశాలివే

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న(Lok Sabha Elections 2024) సమయంలో ప్రకృతి విపత్తులు దేశాన్ని వణికించాయి. రెమల్ తుపాన్(Remal Cyclone) ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల క్రితం వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ప్రధాని మోదీ(PM Modi) రెమాల్ ప్రభావంపై అధికారులతో చర్చించనున్నారు.

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Cyclone Remal: నలుగురు మృతి

Cyclone Remal: నలుగురు మృతి

రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్‌లోని కీపుపారా మధ్య తీరాన్ని దాటింది. అయితే ఈ తుపాన్ దాటికి.. భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.

Cyclone Remal: 'రెమాల్' తుఫాను సన్నద్ధతపై మోదీ సమీక్ష

Cyclone Remal: 'రెమాల్' తుఫాను సన్నద్ధతపై మోదీ సమీక్ష

రెమాల్ తుఫాను మరింత తీవ్రం రూపం దాల్చి ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను తాకనుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.

Remal Cyclone: రెమాల్ సైక్లోన్ ఎఫెక్ట్.. 394 విమానాలు, పలు రైళ్లు రద్దు

Remal Cyclone: రెమాల్ సైక్లోన్ ఎఫెక్ట్.. 394 విమానాలు, పలు రైళ్లు రద్దు

'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.

Weather report: బాబోయ్.. తీరానికి తుపాన్ వచ్చేస్తోంది..!

Weather report: బాబోయ్.. తీరానికి తుపాన్ వచ్చేస్తోంది..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి