• Home » Cyberabad Police

Cyberabad Police

2023 Crime Report: 2023 ఏడాది నేరాలపై సైబరాబాద్ సీపీ ఏమన్నారంటే?...

2023 Crime Report: 2023 ఏడాది నేరాలపై సైబరాబాద్ సీపీ ఏమన్నారంటే?...

Telangana: మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగితున్న సందర్భంగా 2023 ఏడాదిలో నేరాలపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి రివ్యూ నిర్వహించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం క్రైమ్ రెట్ పెరిగిందని సీపీ వెల్లడించారు.

Cyber Crime: పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం.. రూ.19 లక్షలు నష్టపోయిన డాక్టర్

Cyber Crime: పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం.. రూ.19 లక్షలు నష్టపోయిన డాక్టర్

పార్ట్ టైం జాబ్ ఆఫర్ తో సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) వలలో పడ్డాడు ఓ డాక్టర్. ఈ ఘటనలో ఆయన రూ.19.7 లక్షలు కోల్పోయాడు. చివరికి మోసపోయానని గమనించి పోలీసులకు కంప్లెంట్ చేశారు.

DCP:డీసీపీకి ఐటీ ఉద్యోగుల షాక్.. చేయి చేసుకున్నందుకు రివేంజ్

DCP:డీసీపీకి ఐటీ ఉద్యోగుల షాక్.. చేయి చేసుకున్నందుకు రివేంజ్

అకారణంగా తమపై చేయి చేసుకున్నాడనే కారణంతో ఐటీ ఎంప్లాయిస్(IT Employees) ఏకంగా పోలీస్ వర్గాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ నే హ్యాక్(Phone Hack) చేశారు. ఈ ఉదంతంతో కంగుతిన్న సదరు అధికారి కారకులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Innovative Awareness: రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు.. ఆశతో తీసుకుందామనుకుంటే మాత్రం అంతే సంగతులు.. వైరల్ వీడియో

Innovative Awareness: రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు.. ఆశతో తీసుకుందామనుకుంటే మాత్రం అంతే సంగతులు.. వైరల్ వీడియో

సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) సైబర్ నేరాలపై వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల (Social Media) లో వైరల్ అవుతున్నాయి.

Stephen Ravindra: గంజాయి గ్యాంగ్స్‌ను పట్టుకున్నాం..

Stephen Ravindra: గంజాయి గ్యాంగ్స్‌ను పట్టుకున్నాం..

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానాకు చెందిన గంజాయి గ్యాంగ్‌లను పట్టుకున్నామని, రెండు కేసుల్లో కలిపి రూ. మూడు కోట్లకు పైగా విలువైన 1,228 కిలోల గంజాయి, ఒక పిస్టల్, మూడు వెహికిల్స్ స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

TS NEWS:  రాజేంద్రనగర్‏లో దారుణం.. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి

TS NEWS: రాజేంద్రనగర్‏లో దారుణం.. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి

నగరంలో దారుణం జరిగింది. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

Rains lash Telangana : ఐటీ కంపెనీలకు ముఖ్య గమనిక.. ఈ మూడు పాటించాల్సిందే..!

Rains lash Telangana : ఐటీ కంపెనీలకు ముఖ్య గమనిక.. ఈ మూడు పాటించాల్సిందే..!

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) కాస్త ‘హైజలాబాద్’గా మారిపోయింది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.! ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్‌లో (IT Corridor) భారీ ట్రాఫిక్ జామ్‌ (Traffic Jam) ఏర్పడింది...

Organ Transportation : రికార్డు సమయంలో ఊపిరితిత్తుల రవాణా.. ట్రాఫిక్ పోలీసుల కృషికి ప్రశంసల జల్లు..

Organ Transportation : రికార్డు సమయంలో ఊపిరితిత్తుల రవాణా.. ట్రాఫిక్ పోలీసుల కృషికి ప్రశంసల జల్లు..

ప్రజల ప్రాణాలను కాపాడటంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలను నిలిపే చికిత్స కోసం అవసరమైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలను సురక్షితంగా, సకాలంలో రవాణా చేయడానికి సహకరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో అందిస్తున్న ఈ చేయూతకు అందరి మన్ననలు లభిస్తున్నాయి.

Kabali Producer : డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్

Kabali Producer : డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్

డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

Hyderabad: మీరు మొయినాబాద్ ప్రాంతంలో ఉంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసా?

Hyderabad: మీరు మొయినాబాద్ ప్రాంతంలో ఉంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసా?

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో నిబంధనల ఉల్లంఘన, ఇతర కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న..

తాజా వార్తలు

మరిన్ని చదవండి