Home » Cyberabad Police
ఎక్కడో ఉత్తరాదిలో ఉంటూ.. అమాయకులకు కుచ్చుటోపీ పెడుతూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నదెవరో తెలుసా? వారు చేసే ప్రతీ నేరానికి సిమ్ కార్డులు మొదలు..
భాగ్యనగరంలో(Hyderabad) సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పంథా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్(Hyderabad, Cyberabad) కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది.
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ క్రైమ్ నిందితుడు. బాధితుడి వద్ద నుంచి ఏకంగా 5.7 లక్షలు కాజేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.
అల్లాపూర్ డివిజన్ గాయత్రీనగర్(Gayatrinagar)లో బాలిక కిడ్నాప్ యత్నం జరిగిందంటూ సోమవారం కలకలం రేగింది. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తుండగా ఒకడు వెంబడిస్తున్నట్టు గమనించింది.
హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.