• Home » Cyber Crime

Cyber Crime

Hyderabad Cyber Crime: ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలు.. సైబర్‌ ముఠాకు పోలీసుల చెక్

Hyderabad Cyber Crime: ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలు.. సైబర్‌ ముఠాకు పోలీసుల చెక్

ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ డాక్టర్ భారీగా నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేసి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు.

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Fraud: శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

Cyber Fraud: శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భారీగా డబ్బులను కాజేశారు.

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్‌ మీడియాలో, వాట్సాప్‏లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‏లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

ibomma Trial: ఐబొమ్మ రవి నాలుగో రోజు విచారణలో కీలక విషయాలు!

ibomma Trial: ఐబొమ్మ రవి నాలుగో రోజు విచారణలో కీలక విషయాలు!

ఐ బొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. నెట్టింట్లో ఐ బొమ్మ రవి గురించి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో 4వ రోజు విచారణలో..

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 iBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

iBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ అధికారులు ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి