Home » CV Anand
ఎప్పటిలాగానే రోజూ ఆఫీసు సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయల్దేరుతాం! కానీ.. దారి మధ్యలో ట్రాఫిక్ రోజూ కన్నా ఎక్కువగా జామ్ అయిపోతుంది! కారణం ఏంటో తెలియదు.
CP CV Anand: వీఐపీ మూమెంట్‌పై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యమంత్రే తన మూమెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని.. దీంతో తమకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు.
CV Ananad: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్లు చెప్పారు.
నేపాల్ దొంగలు, అఫ్జల్‌గంజ్ కాల్పుల ముఠా కోసం వేట కొనసాగుతుందని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారని, తొందర్లోనే ఆ ముఠాను పట్టుకుంటామని సీపీ తెలిపారు.
ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే తప్పకుండా చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో సమీర్‌తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని వెల్లడించారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. జంతువులను అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. జంతువులను చంపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
హైదరాబాద్ నగరం చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా జంతువులను తరలిస్తున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ, పోలీస్ అధికారుల బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీసులు నంబర్‌వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
Revanth Congrats Hyderabad Police: హైదరాబాద్ పోలీసులకు అరుదైన గౌరవం లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనంద వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ నెంబర్‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు.
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో నగరంలో భద్రత దృష్ట్యా సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అమలులోకి సీపీ తెలిపారు.