Home » CSK
Today IPL Match: కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల కొంపముంచుతున్నారు. ఆరంభ మ్యాచుల్లో అట్టర్‌ఫ్లాప్ అవడంతో బోణీ కొట్టడంలో టీమ్స్ దెబ్బతిన్నాయి. ఆయా ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
నిన్న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CSK vs MI 2025: సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరోమారు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. మెరుపు స్టంపింగ్‌తో పిచ్చెక్కించాడు. ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన డిస్మిసల్ అనే చెప్పాలి.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి అవుటైన సంగతి తెలిసిందే.
CSK vs MI Live Score: ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ తన అభిమానుల్ని నిరాశపర్చాడు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో అతడు ఫ్లాప్ అయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు హిట్‌మ్యాన్.
RCB vs KKR IPL 2025 Live Streaming: ఐపీఎల్ పండుగ వచ్చేసింది. సమ్మర్‌లో ధనాధన్ ఆటతో మరింత హీటెక్కించేందుకు ఆటగాళ్లు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
CSK: పాత మిత్రులు ధోని-అశ్విన్ మళ్లీ కలసి ఆడుతున్నారు. సీఎస్‌కే తరఫున అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ద్వయం కానీ రెచ్చిపోతే ఎల్లో ఆర్మీ ఖాతాలో మరో కప్పు ఖాయమని చెప్పొచ్చు.
IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అఛీవ్‌మెంట్‌కు రీచ్ అయితే సీఎస్‌కే. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నాడు లెజెండ్ ధోని. వయసు పెరుగుతున్నా అదే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్న మాహీ.. ట్రెయినింగ్ సెషన్స్‌లో కుర్ర క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు.
IPL 2025: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లెజెండ్ ధోని సన్నద్ధమవుతున్నాడు. నెట్ సెషన్స్‌లో అతడు తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. తాజాగా అతడి ప్రాక్టీస్ ఫొటోలు బయటకు వచ్చాయి.