• Home » CSK

CSK

CSK vs PBKS Playing 11: పంజాబ్‌ను ముంచేందుకు సీఎస్‌కే ప్లాన్.. ప్లేయింగ్ 11తో అటాక్

CSK vs PBKS Playing 11: పంజాబ్‌ను ముంచేందుకు సీఎస్‌కే ప్లాన్.. ప్లేయింగ్ 11తో అటాక్

IPL 2025: వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమవుతోంది. పంజాబ్ కింగ్స్‌తో చెపాక్‌లో తలపడనుంది ధోని సేన. ఇందులో పంజాబ్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది ఎల్లో ఆర్మీ.

MS Dhoni-Suresh Raina: ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను.. సురేష్ రైనా సీరియస్

MS Dhoni-Suresh Raina: ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను.. సురేష్ రైనా సీరియస్

Indian Premier League: సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోనీని ఏమైనా అంటే ఊరుకోనని అన్నాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. మాహీ తప్పేమీ లేదని.. అనవసరంగా అతడ్ని బద్నాం చేయడం సరికాదన్నాడు. మరి.. ఏ విషయాన్ని ఉద్దేశించి రైనా ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

Shruti Haasan Breaks Down: శృతి హాసన్ బాధతట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆ వీడియో చూసి బాధపడుతున్నారు. ఇక, ఇదే మ్యాచ్‌కు తల అజిత్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.

CSK vs SRH Toss: చెపాక్ ఫైట్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. కానీ..

CSK vs SRH Toss: చెపాక్ ఫైట్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. కానీ..

Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచింది. సీఎస్‌కేతో చెపాక్ వేదికగా జరుగుతున్న పోరులో పాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. అతడు ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

CSK vs SRH Playing 11: చెపాక్ చాలెంజ్.. ఈ ప్లేయింగ్ 11తో చెన్నై కోట కూలుస్తారా..

CSK vs SRH Playing 11: చెపాక్ చాలెంజ్.. ఈ ప్లేయింగ్ 11తో చెన్నై కోట కూలుస్తారా..

Today IPL Match: చెపాక్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్‌లో సీఎస్‌కేను ఓడించి ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని అనుకుంటోంది కమిన్స్ సేన.

CSK vs SRH Prediction: చెపాక్‌లో సీఎస్‌కే-సన్‌‌రైజర్స్ ఫైట్.. ఓడితే..

CSK vs SRH Prediction: చెపాక్‌లో సీఎస్‌కే-సన్‌‌రైజర్స్ ఫైట్.. ఓడితే..

Sunrisers Hyderabad: ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న తరుణంలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది సన్‌‌రైజర్స్. తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌కు రెడీ అవుతోంది కమిన్స్ సేన.

Shivam Dube: శివం దూబె గొప్ప మనసు.. యువ అథ్లెట్ల కోసం ఏకంగా..

Shivam Dube: శివం దూబె గొప్ప మనసు.. యువ అథ్లెట్ల కోసం ఏకంగా..

Today IPL Match: చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె మంచి మనసు చాటుకున్నాడు. యువ అథ్లెట్లకు అతడు భారీ సాయం అందించాడు. ఇంతకీ దూబె ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్

MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్

CSK: ఆ పుకార్లను అస్సలు నమ్మొద్దని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. వాటిలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. ఇంతకీ మాహీ చెబుతోంది దేని గురించో ఇప్పుడు చూద్దాం..

MI vs CSK Toss: టాస్ నెగ్గిన ముంబై.. హార్దిక్ నిర్ణయమిదే..

MI vs CSK Toss: టాస్ నెగ్గిన ముంబై.. హార్దిక్ నిర్ణయమిదే..

Today IPL Match: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎంఐ సారథి హార్దిక్ పాండ్యా ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

MI vs CSK Prediction: ముంబై వర్సెస్ సీఎస్‌కే.. ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా

MI vs CSK Prediction: ముంబై వర్సెస్ సీఎస్‌కే.. ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా

IPL 2025: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ సమరం జరగనుంది. సండే ఫైట్‌లో ఇరు జట్లూ తప్పక నెగ్గాల్సిన సిచ్యువేషన్. సీఎస్‌కే ఓడితే తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి గెలుపు కోసం ఆఖరి క్షణం వరకు ప్రయత్నించడం ఖాయం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి