• Home » CS Shanti Kumari

CS Shanti Kumari

CS Santhi kumari: ట్యాంక్ బండ్‌పై అదిరిపోనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

CS Santhi kumari: ట్యాంక్ బండ్‌పై అదిరిపోనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

Outsourcing Employee: సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..అసలేమైంది

Outsourcing Employee: సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..అసలేమైంది

తెలంగాణ(Telangana) సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మరణం నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారిని కలిసి న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు కోరారు. అయితే అసలు రాహుల్ ఎలా మృతి చెందాడు. ఏంటి విషయం అనేది ఇప్పుడు చుద్దాం.

TG Govt: మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG Govt: మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో ఉన్న సబర్మతి నది తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.

TG Politics: లోక్‌సభ ఎన్నికలపై సీఎస్ శాంతికుమారి కీలక సూచనలు

TG Politics: లోక్‌సభ ఎన్నికలపై సీఎస్ శాంతికుమారి కీలక సూచనలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shantikumari) అధికారులను కోరారు. సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

CS Shanti Kumari: తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

CS Shanti Kumari: తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు(మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

CS Shanti Kumari: పబ్లిక్ గార్డెన్స్‌‌లో గణతంత్ర వేడుకలు..  ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

CS Shanti Kumari: పబ్లిక్ గార్డెన్స్‌‌లో గణతంత్ర వేడుకలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari ) బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

TS GOVT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు.. ఎందుకంటే..?

TS GOVT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు.. ఎందుకంటే..?

తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( NHRC ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో జనవరి 5వ తేదీన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి