• Home » CS Shanti Kumari

CS Shanti Kumari

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

CS Shanti kumari: మహిళా సంఘాలకు 600 బస్సులు

CS Shanti kumari: మహిళా సంఘాలకు 600 బస్సులు

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Chukka Ramaiah: ఘనంగా చుక్కా రామయ్య 98వ జన్మదినోత్సవం

Chukka Ramaiah: ఘనంగా చుక్కా రామయ్య 98వ జన్మదినోత్సవం

తెలుగునేలపై విద్యారంగ వికాసానికి చుక్కాని మన లెక్కల మాస్టారు చుక్కా రామయ్య 98వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం నల్లకుంట, విద్యానగర్‌లోని ఆయన స్వగృహానికి వచ్చిన ప్రముఖులు రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Bhatti Vikramarka: ఉద్యోగుల సమస్యలపై.. క్యాబినెట్‌ సబ్‌కమిటీ

Bhatti Vikramarka: ఉద్యోగుల సమస్యలపై.. క్యాబినెట్‌ సబ్‌కమిటీ

ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ERC: ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ దేవరాజు ప్రమాణ స్వీకారం

ERC: ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ దేవరాజు ప్రమాణ స్వీకారం

తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌గా డాక్టర్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

CM Revanth Reddy: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌

CM Revanth Reddy: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు శుక్రవారం వచ్చారు.

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.

Celebrations: ఘనంగా బతుకమ్మ..

Celebrations: ఘనంగా బతుకమ్మ..

బతుకమ్మ ఉత్సవాలు మంగళవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారు..

Hyderabad: ‘ఎస్సీ వర్గీకరణ’పై మంత్రుల కమిటీ

Hyderabad: ‘ఎస్సీ వర్గీకరణ’పై మంత్రుల కమిటీ

షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు మంత్రులు ఉండగా.. ఒక ఎంపీ ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి