• Home » cryptocurrency

cryptocurrency

Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..

Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్లు దాటింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, బిట్‌కాయిన్ ధరలలో నిరంతర పెరుగుదల కనిపించడం విశేషం. గత నెలలోనే బిట్‌కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరిగింది.

Crypto Currency: క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి?

Crypto Currency: క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Cyber Attack: భారత క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం WazirXపై సైబర్ ఎటాక్ విషయంలో కీలక పరిణామం

Cyber Attack: భారత క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం WazirXపై సైబర్ ఎటాక్ విషయంలో కీలక పరిణామం

భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్‌లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు.

Crypto: 90 రోజుల్లో లక్షను 4 లక్షలు చేస్తామన్నారు.. మరి ఏం జరిగింది?

Crypto: 90 రోజుల్లో లక్షను 4 లక్షలు చేస్తామన్నారు.. మరి ఏం జరిగింది?

చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. వేలకు లక్షలు.. లక్షలకు కోట్లు సంపాదించొచ్చంటూ వల వేస్తున్నారు కేటుగాళ్లు. అవగాహనలేమితో మోసపోయిన బాధితుల ఉదంతాలు చాలానే వెలుగుచూస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి