• Home » Crop Loan Waiver

Crop Loan Waiver

Bhatti Vikramarka: రుణమాఫీపై కేటీఆర్‌ మాట్లాడడం సిగ్గుచేటు

Bhatti Vikramarka: రుణమాఫీపై కేటీఆర్‌ మాట్లాడడం సిగ్గుచేటు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

Loan Waiver: రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం..

Loan Waiver: రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం..

వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

మాఫీ తర్వాత రైతులకు మీరిచ్చింది 7,500 కోట్లే!

మాఫీ తర్వాత రైతులకు మీరిచ్చింది 7,500 కోట్లే!

రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిన రైతులకు వెంటనే పంట రుణాలు అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బ్యాంకర్లకు సూచించారు.

Harish Rao: రుణమాఫీ కాలేదని అంటే.. అన్నదాతలను అరెస్టు చేస్తారా?: హరీశ్‌

Harish Rao: రుణమాఫీ కాలేదని అంటే.. అన్నదాతలను అరెస్టు చేస్తారా?: హరీశ్‌

రుణమాఫీ కాలేదని అంటే రైతులను అరెస్టు చేస్తారా..? అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.

Farmer Protest: మాఫీలో ఆంక్షలొద్దు

Farmer Protest: మాఫీలో ఆంక్షలొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్‌ మండలంలోని రైతులకు ఇప్పటి వరకు అందలేదు.

Loan Waiver: ఆ పైచిలుకు మాటేంటి?

Loan Waiver: ఆ పైచిలుకు మాటేంటి?

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. రూ.2 లక్షలకు మించి తీసుకున్న రుణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.

Uttam Kumar Reddy: రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తాం..

Uttam Kumar Reddy: రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తాం..

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు అన్ని వివరాలు సరిగా ఉన్న 22,37,848 ఖాతాలకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు.

Harish Rao: ఎవరు రాజీనామా చేయాలి?

Harish Rao: ఎవరు రాజీనామా చేయాలి?

‘‘కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదని అంటున్నారు. అలాంటప్పుడు ఎవరు రాజీనామా చేయాలో..? ఎవరు ఏట్లో దూకి చావాలో..?

Tummla Nageshwar Rao: అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ

Tummla Nageshwar Rao: అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ

బ్యాంకుల నుంచి వచ్చే సమాచారానికి అనుగుణంగా ప్రతి ఖాతాదారుని అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి