• Home » CricketWorldCup2023

CricketWorldCup2023

World Cup: చరిత్ర సృష్టించిన వన్డే ప్రపంచకప్.. 48 ఏళ్లలో తొలిసారిగా..

World Cup: చరిత్ర సృష్టించిన వన్డే ప్రపంచకప్.. 48 ఏళ్లలో తొలిసారిగా..

Cricket World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అది కూడా మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కావడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు పూర్తైంది.

World Cup: బుమ్రా, సిరాజ్‌, రాహుల్‌కు విశ్రాంతి.. తుది జట్టులోకి ఆ నలుగురు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

World Cup: బుమ్రా, సిరాజ్‌, రాహుల్‌కు విశ్రాంతి.. తుది జట్టులోకి ఆ నలుగురు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

India vs Netherlands: ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇదే ఊపులో నెదర్లాండ్స్‌పై కూడా గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పటికే జట్టు సెమీస్ చేరడం, పాయింట్ల పట్టికలో కూడా మొదటి స్థానం ఖరారు కావడం, ప్రత్యర్థి చిన్న జట్టే కావడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.

Rachin Ravindra: కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నానమ్మ.. వీడియో వైరల్

Rachin Ravindra: కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నానమ్మ.. వీడియో వైరల్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. అతడి తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారే కావడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

India vs New Zealand: సెంచరీ కొట్టిన డారిల్ మిచెల్.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

India vs New Zealand: సెంచరీ కొట్టిన డారిల్ మిచెల్.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కీలకంగా మారాడు.

India vs NewZealand: ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్.. 19 పరుగులకే 2 వికెట్లు

India vs NewZealand: ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్.. 19 పరుగులకే 2 వికెట్లు

వరల్డ్ కప్-2023లో (World cup 2023) భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్వల్ప స్కోరుకే ఇద్దరు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించారు.

IND vs AFG: టాస్ గెలిచిన అఫ్ఘనిస్థాన్.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పు

IND vs AFG: టాస్ గెలిచిన అఫ్ఘనిస్థాన్.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పు

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి