• Home » CPM

CPM

SITHARAM YECHURI: పోరాట యోధుడు సీతారాం ఏచూరి

SITHARAM YECHURI: పోరాట యోధుడు సీతారాం ఏచూరి

సమాజంలోని స్వార్థ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, శ్రమదోపిడీ, కార్పొరేట్‌ సంస్థల దోపిడీని రూపుమాపేందుకు నిర్విరామ పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు.

Delhi : అల్విదా కామ్రేడ్‌!

Delhi : అల్విదా కామ్రేడ్‌!

వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. వామపక్షాల అగ్రనేతలు, నాయకులు, వేలాది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొని, అణగారినవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ఎర్రసూరీడు ఏచూరికి చివరి వీడ్కోలు పలికారు.

Tribute to Sitaram Yechury: మంచి మిత్రుడిని కోల్పోయా.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి ఏమోషనల్..

Tribute to Sitaram Yechury: మంచి మిత్రుడిని కోల్పోయా.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి ఏమోషనల్..

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజాన చౌదరి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించి..

‘లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌’ : ఏచూరికి జేఎన్‌యూ విద్యార్థుల నివాళి

‘లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌’ : ఏచూరికి జేఎన్‌యూ విద్యార్థుల నివాళి

జవహలాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు చెందిన వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శుక్రవారం ఘన నివాళి అర్పించారు.

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.

WATER WORKERS: సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం

WATER WORKERS: సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం

బకాయి వేతనాలు, పీఎఫ్‌, చెల్లించి సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ పథకాన్ని కాపాడాలని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు.

CPM: సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నది వీరే

CPM: సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నది వీరే

సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఎవరిని వరించనుంది. రేసులో ఎవరెవరు ఉన్నారు. ఏచూరి ఆకస్మిక మరణంతో సీపీఎం నియమావళిలో మార్పులు చేస్తారా..? లేదంటే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారా..?

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు.

CPM: రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

CPM: రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం ఒకటవ నగర కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో కార్డుదారులతో కలసి చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.

సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కుటుంబ సభ్యులు ఆయన్ని చేర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి