Home » CPM
Hanumakonda: వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడమే తన ఐడీయాలజీ అని అన్నారు. బీజేపీ నేతలు స్వామీజీ పేరుతో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించడం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.