• Home » CPI

CPI

Ramakrishna: ఆ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించండి..

Ramakrishna: ఆ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించండి..

Andhrapradesh: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

 Kunamneni Sambasiva Rao:కేటీఆర్ మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారు

Kunamneni Sambasiva Rao:కేటీఆర్ మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు ( KTR ) మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) ఎద్దేవా చేశారు.

Kunamneni Sambasivarao: గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరు

Kunamneni Sambasivarao: గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరు

గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasivarao ) అన్నారు. శనివారం జహీరాబాద్‌లో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Ramakrishna: జగన్ సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది..

Ramakrishna: జగన్ సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది..

Andhrapradesh: అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని అని మండిపడ్డారు.

Chada Venkatreddy: శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరూ అనరు.. కానీ

Chada Venkatreddy: శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరూ అనరు.. కానీ

Telangana: బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయి ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరు కూడా అనరని.. రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు.

TS News: కమ్యూనిస్టులు ఎప్పుడూ సమాజం పక్షానే : కూనంనేని

TS News: కమ్యూనిస్టులు ఎప్పుడూ సమాజం పక్షానే : కూనంనేని

సమాజం పక్షాన కమ్యూనిస్ట్‌లు ఎప్పుడూ నిలుస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) అన్నారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతుక కోసం సీపీఐని గెలిపించారని కూనంనేని సాంబశివరావు చెప్పారు.

Ramakrishna: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

Ramakrishna: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

Andhrapradesh: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారన్నారు.

CPI Narayana: పేదల జోలికొస్తే తాట తీస్తాం.. ‘దానం’ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి..

CPI Narayana: పేదల జోలికొస్తే తాట తీస్తాం.. ‘దానం’ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి..

బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ(CPI National Secretary Dr. K. Narayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

LDF-UDF :  కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

LDF-UDF : కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Ramakrishna: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు..

Ramakrishna: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు..

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీ, మునిసిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి