• Home » CPI

CPI

Khammam: సీపీఐ నేత రాయల చంద్రశేఖర్‌ ఆత్మహత్య

Khammam: సీపీఐ నేత రాయల చంద్రశేఖర్‌ ఆత్మహత్య

సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ కేంద్ర కంట్రోల్‌ కమిటీ చైర్మన్‌, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్‌ రాయల చంద్రశేఖర్‌ (75) వ్యక్తిగత కారణాలతో ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

భూపోరాట యోధుడు వెంగమనాయుడు

భూపోరాట యోధుడు వెంగమనాయుడు

పేద, బడుగు, బలహీనవర్గాల తరపున భూ పోరాటాలు చేసిన గొప్ప యోధుడు వెంగమనాయుడని సీపీఐ నాయకులు కొనియాడారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన వెంగమనాయుడు 27వ వర్ధంతిని నిర్వహించారు.

CPI Narayana: సీఎం రేవంత్‌కు సీపీఐ నారాయణ లేఖ.. ఎందుకంటే..?

CPI Narayana: సీఎం రేవంత్‌కు సీపీఐ నారాయణ లేఖ.. ఎందుకంటే..?

సీఎం రేవంత్ రెడ్డి‌కి (CM Revanth Reddy) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) లేఖ రాశారు. అమెరికా అట్లాంటాలో వరంగల్‌కి చెందిన వెన్నెల అనే అమ్మాయి రోడ్డు ఆక్సిడెంట్‌లో తీవ్రగాయాలై హాస్పటల్ ఉందని తెలిపారు.

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

 CPI : వైసీపీ కార్యాలయాలను ప్రజావసరాల కోసం కేటాయించాలి

CPI : వైసీపీ కార్యాలయాలను ప్రజావసరాల కోసం కేటాయించాలి

ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.

CPI : వైద్య కళాశాలల్లో సీట్లు అమ్ముకుంటున్నారు

CPI : వైద్య కళాశాలల్లో సీట్లు అమ్ముకుంటున్నారు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ముసుగులో అమ్ముకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.

CPI : ఏపీ ప్రజలకు జగన్‌ పీడ విరగడైంది

CPI : ఏపీ ప్రజలకు జగన్‌ పీడ విరగడైంది

ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో   విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి