• Home » CPI

CPI

CPI D Raja: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు

CPI D Raja: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు

డిసెంబర్ 26వ తేదీన సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది ఛండీగఢ్‍లో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తామన్నారు. శత వసంతాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.

CPI Ramakrishna : అల్లు అర్జున్‌కు జగన్‌ వత్తాసు నీచాతినీచం

CPI Ramakrishna : అల్లు అర్జున్‌కు జగన్‌ వత్తాసు నీచాతినీచం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. సినీ హీరో అల్లు అర్జున్‌కు వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

సెకీతో విద్యుత్తు ఒప్పందాలు రద్దు చేయాలి: సీపీఐ

సెకీతో విద్యుత్తు ఒప్పందాలు రద్దు చేయాలి: సీపీఐ

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ద్వారా 7వేల మెగావాట్ల అంతర్‌రాష్ట్ర సౌర విద్యుత్తు కొనుగోలుకు గత జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను...

 CPI: యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

CPI: యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

యురేనియం తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదని అన్నారు.

CPI : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

CPI : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

రూరల్‌మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్‌లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్‌ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు.

Heart Attack: సీపీఐ నేత బాల మల్లేశ్‌ హఠాన్మరణం

Heart Attack: సీపీఐ నేత బాల మల్లేశ్‌ హఠాన్మరణం

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్‌(56) హఠాన్మరణం చెందారు.

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్‌ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

CPI: ప్రజా తీర్పును కేసీఆర్‌ గౌరవించాలి: కూనంనేని

CPI: ప్రజా తీర్పును కేసీఆర్‌ గౌరవించాలి: కూనంనేని

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ నిర్వాసిత కాలనీలో ఆయన శుక్రవారం పర్యటించారు.

CPI: ఇంటి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇవ్వాలి

CPI: ఇంటి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇవ్వాలి

పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి