• Home » CPI Narayana

CPI Narayana

Manmohan Singh: దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు: రేవంత్‌

Manmohan Singh: దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు: రేవంత్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు.

Narayana: పుష్ప హీరోయిన్ ఆవేదన ఆదర్శం కావాలి

Narayana: పుష్ప హీరోయిన్ ఆవేదన ఆదర్శం కావాలి

Telangana: తెలుగు చిత్ర పరిశ్రమై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నిర్మాతలు వందల కోట్లతో చిత్రాలు నిర్మించి, అధికంగా వసూలు చేసే నిమిత్తం ప్రేక్షకులపై భారం వేస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో బ్లాకులో టికెట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తూ..

 CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ

CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ

సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా.. పుష్పా సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి థియేటర్‌లో కూర్చిని చూడగలమా.. ‘లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి ’ అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.

NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ

NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ

దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, దానికి అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి..

CPI Narayana: మూసీ ప్రక్షాళన వ్యతిరేకులు హైదరాబాద్‌ ద్రోహులే

CPI Narayana: మూసీ ప్రక్షాళన వ్యతిరేకులు హైదరాబాద్‌ ద్రోహులే

మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Narayana: అందుకే జగన్, షర్మిల మధ్య ఆస్తుల  పంచాయితీ.. నారాయణ షాకింగ్ కామెంట్స్

Narayana: అందుకే జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీ.. నారాయణ షాకింగ్ కామెంట్స్

జార్ఖండ్‌లో సీపీఐ పార్టీ 9 సీట్లలో సొంతగా పోటీ చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. మహారాష్ట్రాలో ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ రాష్ట్రాలను విమర్శించడం సిగ్గుచేటు అని నారాయణ అన్నారు.

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే

Andhrapradesh: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని.. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని అన్నారు.

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Narayana: అమిత్‌షా సమావేశంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

Narayana: అమిత్‌షా సమావేశంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

National: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ మోడల్‌ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నలు ఆలోచించాలని.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి అన్నలు పోరాడాలని అన్నారు.

CPI Narayana: వన్ నేషన్ పేరిట  హక్కులను కాలరాస్తున్న కేంద్రం

CPI Narayana: వన్ నేషన్ పేరిట హక్కులను కాలరాస్తున్న కేంద్రం

కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి