• Home » CPI Narayana

CPI Narayana

CPI Narayana: బండి సంజయ్ మార్పుతో బీజేపీ పనైపోయింది: సీపీఐ నారాయణ

CPI Narayana: బండి సంజయ్ మార్పుతో బీజేపీ పనైపోయింది: సీపీఐ నారాయణ

అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఅరెస్‌కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి