• Home » CPI Narayana

CPI Narayana

Narayana: కవిత అరెస్ట్ అవ్వకుండా కేసీఆర్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు

Narayana: కవిత అరెస్ట్ అవ్వకుండా కేసీఆర్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు

మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Narayana: పొత్తు ధర్మం పాటించకపోతే పువ్వాడ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తాం

Narayana: పొత్తు ధర్మం పాటించకపోతే పువ్వాడ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తాం

కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్‌లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Narayana: బర్రెలక్క‌ను చూసి బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోంది...

Narayana: బర్రెలక్క‌ను చూసి బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోంది...

Telangana Elections: సీపీఎం, సీపీఐ లిస్ట్‌కు కాంట్రవర్సీ లేదని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు. ప్రియాంకగాంధీ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని.. ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు.

Narayana: ఆ మూడు పార్టీలు ఒక్కటే: సీపీఐ నారాయణ

Narayana: ఆ మూడు పార్టీలు ఒక్కటే: సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ: బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, అనేక విషయాల్లో మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

CPI Narayana : బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోంది

CPI Narayana : బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోంది

తెలంగాణ రాజకీయాలపై సీపీఐ నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక పోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.

CPI Narayana: పోలీసుల తీరుపై సీపీఐ నారాయణ మండిపాటు

CPI Narayana: పోలీసుల తీరుపై సీపీఐ నారాయణ మండిపాటు

పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Narayana : రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారు

CPI Narayana : రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారు

రజాకార్ సినిమా ( Razakar movie ) పై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, సెన్సార్ బోర్డుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) ఫిర్యాదు చేశారు.

Narayana: ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోంది

Narayana: ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోంది

అమరావతి: ఐఏఎస్ - ఐపీఎస్‌లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్‌ను అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు.

CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తుపై అవగాహన కుదిరింది

CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తుపై అవగాహన కుదిరింది

కాంగ్రెస్‌(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.

CPI Narayana: కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను మోదీ బయట పెట్టడం అనైతికం

CPI Narayana: కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను మోదీ బయట పెట్టడం అనైతికం

కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను బయట పెట్టడం అనైతికం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారు. కేసీఆర్ అవినీతిపై మోదీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి