• Home » Covid

Covid

Minister: కొవిడ్‌ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు

Minister: కొవిడ్‌ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు

కొవిడ్‌ అక్రమాలపై రిటైర్డు న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా నేతృత్వంలోని కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

బీజేపీ పాలనలో కొవిడ్‌ అక్రమాలపై సిట్‌ తోపాటు మంత్రివర్గ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్‌లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాకు వెల్లడించారు.

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్‌ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది.

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం కీలక దశలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌(81) కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా దూరమయ్యారు.

Covid 19: కరోనా సోకిన మహిళల్లో దీర్ఘకాలిక వ్యాధులు.. గైనకాలజీ జర్నల్‌లో ఆందోళనకర విషయాలు

Covid 19: కరోనా సోకిన మహిళల్లో దీర్ఘకాలిక వ్యాధులు.. గైనకాలజీ జర్నల్‌లో ఆందోళనకర విషయాలు

గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్‌ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.

Flesh-Eating Bacteria: మాంసం తినే బ్యాక్టీరియా.. అక్కడ అల్లకల్లోలం

Flesh-Eating Bacteria: మాంసం తినే బ్యాక్టీరియా.. అక్కడ అల్లకల్లోలం

ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్‌తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం..

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

సింగపూర్‌లో తాజాగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌(Corona virus), రాష్ట్రంలో ఇదివరకే వ్యాపించిన జేఎన్‌1 రకం వైరస్‌ రూపాంతరమేనని, అందువల్ల కొత్త రకం వైర్‌సతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ICMR : అదేం అధ్యయనం?

ICMR : అదేం అధ్యయనం?

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ దుష్ప్రభావాలపై బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.

కొవాక్సిన్‌తోనూ దుష్ప్రభావాలు!

కొవాక్సిన్‌తోనూ దుష్ప్రభావాలు!

కొవిడ్‌-19 దేశీయ టీకా కొవాక్సిన్‌ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి