• Home » Covid-19

Covid-19

Dolo 650 Overuse: డోలో 650ని జెమ్స్‌లా తినేస్తున్నారు.. డాక్టర్ షాకింగ్ పోస్ట్..

Dolo 650 Overuse: డోలో 650ని జెమ్స్‌లా తినేస్తున్నారు.. డాక్టర్ షాకింగ్ పోస్ట్..

Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

GBS virus: కలవరపెడుతున్న ‘జీబీఎస్‌’ వైరస్‌.. తొమ్మిదేళ్ల బాలుడి మృతి

GBS virus: కలవరపెడుతున్న ‘జీబీఎస్‌’ వైరస్‌.. తొమ్మిదేళ్ల బాలుడి మృతి

జీబీఎస్‌ అనే కొత్త వైరస్‌(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్‌ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్‌ అనే కొత్త రకం వైరస్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Panchayat Raj : కదిలిన కారుణ్య నియామకాల ఫైల్‌

Panchayat Raj : కదిలిన కారుణ్య నియామకాల ఫైల్‌

కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది!

Supreme Court:  కోవిడ్ వ్యాక్సిన్లపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: కోవిడ్ వ్యాక్సిన్లపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ, ఇది సంచలనం సృష్టించే ప్రయత్నమని పేర్కొంది.

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

బీజేపీ పాలనలో కొవిడ్‌ అక్రమాలపై సిట్‌ తోపాటు మంత్రివర్గ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్‌లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాకు వెల్లడించారు.

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు దక్కింది.

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

Delhi: సెప్టెంబరు నుంచి జనగణన?

Delhi: సెప్టెంబరు నుంచి జనగణన?

ఆలస్యం అయిన దేశ జనాభా గణన సెప్టెంబరు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. జనాభా గణన ఆలస్యంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

Delhi : 2020లో భారత్‌లో కొవిడ్‌ కల్లోలం!

కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్‌ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి