• Home » Covid-19

Covid-19

Mask: రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించండి..

Mask: రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించండి..

రద్దీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మాస్క్‌ ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పగలు ఎండ తీవ్రత, రాత్రి వేళల్లో వర్షం కురుస్తోంది. ఈ కారణంగా చెన్నై సహా పలు జిల్లాల్లో వైరల్‌ జ్వరాల(Viral Fevers) వ్యాప్తి అధికంగా ఉంది.

COVID-19 Vaccines: కొవిడ్‌ టీకాలు పూర్తి సురక్షితం

COVID-19 Vaccines: కొవిడ్‌ టీకాలు పూర్తి సురక్షితం

వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్‌ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ...

 Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

East Godavari: తూర్పు మహిళకు పీఎం కేర్‌ తొలి చెక్‌

East Godavari: తూర్పు మహిళకు పీఎం కేర్‌ తొలి చెక్‌

మిషన్‌ వాత్సల్య-పీఎం బాల సంరక్షణ యోజన (పీఎం కేర్‌) కింద భారత్‌లో ఇచ్చిన మొదటి చెక్‌ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు.

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో కరోనా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతోపాటు కొత్త వేరియంట్‌ కూడా బయటపడడంతో రాష్ట్రంలోనూ భయాందోళన మొదలైంది.

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలు రూరల్‌ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి