• Home » Court

Court

Guntur: న్యాయం చచ్చిపోయింది.. పోరాడే ఓపిక లేదు.. రిషితేశ్వరి తల్లి ఆవేదన

Guntur: న్యాయం చచ్చిపోయింది.. పోరాడే ఓపిక లేదు.. రిషితేశ్వరి తల్లి ఆవేదన

2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది.

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.

కేటీఆర్‌పై సృజన్‌రెడ్డి క్రిమినల్‌ పిటిషన్‌

కేటీఆర్‌పై సృజన్‌రెడ్డి క్రిమినల్‌ పిటిషన్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్‌ కోర్టులో క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలైంది.

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.

Nampally Court: కేటీఆర్‌  దావాపై విచారణ 27కు వాయిదా

Nampally Court: కేటీఆర్‌ దావాపై విచారణ 27కు వాయిదా

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.

Lawrence Bishnoi: పోలీస్‌ స్టేషన్‌నే స్టూడియోగా వాడుకున్న లారెన్స్‌ బిష్ణోయ్‌

Lawrence Bishnoi: పోలీస్‌ స్టేషన్‌నే స్టూడియోగా వాడుకున్న లారెన్స్‌ బిష్ణోయ్‌

పోలీస్‌ స్టేషన్‌లో సీనియర్‌ అధికారి కార్యాలయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూ కోసం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ స్టూడియోగా వాడుకోవడంపై పంజాబ్‌ హరియాణా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.

Konda Surekha: మంత్రి సురేఖపై నాగార్జున, కేటీఆర్‌ దావాల విచారణ వాయిదా

Konda Surekha: మంత్రి సురేఖపై నాగార్జున, కేటీఆర్‌ దావాల విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

Allu Arjun: 6 వరకు తదుపరి చర్యలేమీ వద్దు

Allu Arjun: 6 వరకు తదుపరి చర్యలేమీ వద్దు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్‌, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.

మంత్రిగా ఉండి అలా మాట్లాడటం తగదు

మంత్రిగా ఉండి అలా మాట్లాడటం తగదు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన రూ.100 కోట్ల సివిల్‌ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 హాస్టల్‌ తనిఖీ

హాస్టల్‌ తనిఖీ

పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి