• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

Hyderabad : రూ.1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్‌

Hyderabad : రూ.1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్‌

తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్‌ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.

Tummala Nageswara Rao: : 15న మూడో విడత రుణమాఫీ

Tummala Nageswara Rao: : 15న మూడో విడత రుణమాఫీ

స్వాతంత్ర దినోత్సవాన.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ చేతుల మీదుగా మూడో విడత రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Minister Damodara Rajanarsimha : ఆ నిబంధన మీరు పెట్టిందే..!

Minister Damodara Rajanarsimha : ఆ నిబంధన మీరు పెట్టిందే..!

వైద్య విద్యలో సీట్ల భర్తీకి స్థానికత విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రాజనర్సింహ కూడా ఎక్స్‌లోనే సమాధానం ఇచ్చారు.

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.

Jaggareddy: ప్రజా సంక్షేమం కోరే బడ్జెట్ ఇది

Jaggareddy: ప్రజా సంక్షేమం కోరే బడ్జెట్ ఇది

ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

KTR: కోతల.. ఎగవేతల బడ్జెట్ ఇది.. ప్రభుత్వంపై కేటీఆర్ విసుర్లు

KTR: కోతల.. ఎగవేతల బడ్జెట్ ఇది.. ప్రభుత్వంపై కేటీఆర్ విసుర్లు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

Harish Rao: బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల ముచ్చటే లేదు

Harish Rao: బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల ముచ్చటే లేదు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు.

CM Revanth : నిధులివ్వండి..

CM Revanth : నిధులివ్వండి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Komatireddy Venkat Reddy : రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

Komatireddy Venkat Reddy : రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) సహా కీలక ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులిచ్చి రెండేళ్లలో పూర్తిచేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Etela Rajender: జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాల్సిందే.. ఈటల డిమాండ్

Etela Rajender: జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాల్సిందే.. ఈటల డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి