Home » Comedian
శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు.
కునాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరి తరఫున సుపారి తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడినట్టు కనిపిస్తోందని షిండే అన్నారు. తన మాట ఎలా ఉన్నా ఇదే వ్యక్తి ప్రధానమంత్రి పైన, సుప్రీంకోర్టు పైన, పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామిపైన, మరి కొందరు పారిశ్రామికవేత్తలపై కూడా గతంలో కామెంట్లు చేశారని గుర్తుచేశారు.
కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు.
అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో... ఈ అమ్మ నోటి నుంచి వచ్చే పంచ్‌లు అంతలా నవ్వుల విందు చేస్తాయి. భారత్‌లోనే కాదు... దేశవిదేశాల్లోని ఆహుతులనూ తన హాస్యంతో అలరిస్తున్న స్టాండప్ కమెడియన్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.