• Home » collapse

collapse

Mine Collapse: కూలిన గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

Mine Collapse: కూలిన గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు.

Morbi bridge collapse: బీజేపీ ఎంపీకి చెందిన 12 మంది కుటుంబ సభ్యుల మృతి

Morbi bridge collapse: బీజేపీ ఎంపీకి చెందిన 12 మంది కుటుంబ సభ్యుల మృతి

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో(Morbi bridge collapse) బీజేపీ ఎంపీ సోదరి కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ(Rajkot BJP MP) మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా (Mohanbhai Kalyanji Kundariya) సోదరికి చెందిన 12 మంది కుటుంబసభ్యులు మోర్బి వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

Collapse Cable bridge: కుప్పకూలిన తీగల వంతెన...140కి చేరిన మృతుల సంఖ్య

Collapse Cable bridge: కుప్పకూలిన తీగల వంతెన...140కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో(Gujarats Morbi) తీగల వంతెన కుప్పకూలిన(Collapse Cable bridge) ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది.మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Amravati: కుప్పకూలిన భవనం...ఐదుగురి దుర్మరణం

Amravati: కుప్పకూలిన భవనం...ఐదుగురి దుర్మరణం

మహారాష్ట్రలోని అమరావతి(Amravati) నగరంలో ఓ పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రభాత్ చౌక్ లోని పురాతన భవనం(old building) కుప్పకూలిన(collapses) ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తి సింగ్ చెప్పారు.

Cable bridge collapse: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జి కూలి  60 మంది మృత్యువాత

Cable bridge collapse: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జి కూలి 60 మంది మృత్యువాత

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ (Machchhu) నదిపై కేబిల్ బ్రిడ్జీ (Cable bridge) కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి