• Home » Collages

Collages

Dandigul: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు

Dandigul: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు

చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.

HYDRA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా నోటీసులు

HYDRA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది.

Hospital Security: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపు

Hospital Security: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపు

కోల్‌కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

Medical Education: వైద్యవిద్యలో కొత్త పీజీ కోర్సులు

Medical Education: వైద్యవిద్యలో కొత్త పీజీ కోర్సులు

వైద్యవిద్యలో కొత్తగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) శుక్రవారం విడుదల చేసింది.

Admissions: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు ఎప్పుడు?!

Admissions: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు ఎప్పుడు?!

నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు.

Sandeep Ghosh: అనాథ శవాలను అమ్మేశాడు..

Sandeep Ghosh: అనాథ శవాలను అమ్మేశాడు..

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Kolkata: కేంద్ర బలగాల అధీనంలోకి ఆర్జీ కర్‌!

Kolkata: కేంద్ర బలగాల అధీనంలోకి ఆర్జీ కర్‌!

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.

Medical Colleges: ఆ 4 వైద్య కాలేజీలకు అనుమతులివ్వండి

Medical Colleges: ఆ 4 వైద్య కాలేజీలకు అనుమతులివ్వండి

వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగు కొత్త మెడికల్‌ కాలేజీల అనుమతుల కోసం డీఎంఈ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.

Medical Counseling: రెసిడెన్సీ సర్టిఫికెట్లతో వెయ్యి మందికి పైగా దరఖాస్తు

Medical Counseling: రెసిడెన్సీ సర్టిఫికెట్లతో వెయ్యి మందికి పైగా దరఖాస్తు

రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘స్థానికత’ ధ్రువీకరణ కోసం రెసిడెన్సీ సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఈ తరహా సర్టిఫికెట్లతో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Medical Colleges: వైద్యకళాశాలల్లో ప్రవేశాలపై టాస్క్‌ఫోర్స్‌

Medical Colleges: వైద్యకళాశాలల్లో ప్రవేశాలపై టాస్క్‌ఫోర్స్‌

వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి