• Home » Collages

Collages

Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..

Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు.

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Medical Colleges: ‘రివర్స్‌’లో పదోన్నతులపై గుర్రు!

Medical Colleges: ‘రివర్స్‌’లో పదోన్నతులపై గుర్రు!

వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) పరిఽధిలోని పదోన్నతుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాఽధికారుల తీరుపై సీనియర్‌ ఆచార్యులు, అధ్యాపకులు అభ్యంతరం తెలుపుతున్నారు.

Suryapet: గురుకుల విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌ వేధింపులు!

Suryapet: గురుకుల విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌ వేధింపులు!

ప్రిన్సిపాల్‌ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది.

Hyderabad: అనుమతుల్లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం..

Hyderabad: అనుమతుల్లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం..

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ డిజైన్‌ (ఆఫ్‌ క్యాంప్‌స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది.

Burra Venkatesham: జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు.!

Burra Venkatesham: జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు.!

జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం సూచించారు.

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

విద్యార్థుల విషయంలో జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంటీన్‌లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా,

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి