• Home » Collages

Collages

Colleges: ప్రముఖ కాలేజీల్లో డ్రగ్స్‌..

Colleges: ప్రముఖ కాలేజీల్లో డ్రగ్స్‌..

రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు.. పలు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

Transfer Issue: వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి

Transfer Issue: వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి

వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్‌ స్పెషాలిటీ ప్రొఫెసర్‌ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.

Medical Colleges: ఒక్క చాన్స్‌ ప్లీజ్‌..

Medical Colleges: ఒక్క చాన్స్‌ ప్లీజ్‌..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్‌ కాలేజీలకు అనుమతులివ్వబోమని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కారు అప్పీల్‌కు వెళ్లింది.

Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 10 వేల సీట్ల పెంపు?

Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 10 వేల సీట్ల పెంపు?

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ సీట్ల సంఖ్య 10 వేల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు సోమవారం ప్రకటించారు.

Nurseries: సీఎంకు నర్సరీలు కన్సించకూడదా?

Nurseries: సీఎంకు నర్సరీలు కన్సించకూడదా?

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ నుంచి నెక్సస్‌ మాల్‌ వరకు హౌసింగ్‌ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.

Assistant Professor: త్వరలోనే 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

Assistant Professor: త్వరలోనే 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే 200 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం.

Medical Collage: అనుమతివ్వలేం!

Medical Collage: అనుమతివ్వలేం!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్‌ పంపింది.

Engineering Colleges: ఈసారి 98,296 ఇంజనీరింగ్‌ సీట్లు..

Engineering Colleges: ఈసారి 98,296 ఇంజనీరింగ్‌ సీట్లు..

ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Seat Allotment: దోస్త్‌ మూడో దశలో 73,662 మందికి సీట్ల కేటాయింపు..

Seat Allotment: దోస్త్‌ మూడో దశలో 73,662 మందికి సీట్ల కేటాయింపు..

డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు ఉద్దేశించిన దోస్త్‌ మూడోదశ కౌన్సెలింగ్‌లో 80,312 మంది దరఖాస్తు చేసుకోగా... 73,662 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.

Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు..

Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు..

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి