• Home » CM Stalin

CM Stalin

Minister: బాలకృష్ణన్‌కు మతిభ్రమించిందా ఏంటీ..

Minister: బాలకృష్ణన్‌కు మతిభ్రమించిందా ఏంటీ..

రెండు రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌(K. Balakrishnan)కు ఏమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం మతిభ్రమించినట్లుగా ఉందని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) విమర్శించారు.

CM Stalin: మళ్లీ అధికారమే లక్ష్యం.. 200కు పైగా స్థానాల్లో విజయం

CM Stalin: మళ్లీ అధికారమే లక్ష్యం.. 200కు పైగా స్థానాల్లో విజయం

రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ఏడేళ్లుదాటినా తమ కూటమి చెక్కుచెదరకుండా కొనసాగుతోందని కామ్రేడ్‌ నల్లకన్నులాంటి కమ్యూనిస్టు దిగ్గజాలు తనకు అండగా ఉన్నందున రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు.

CM Stalin: ద్రావిడ పాలనను అపహాయ్యం చేస్తే పెరియార్ బడిత పూజే శరణ్యం..

CM Stalin: ద్రావిడ పాలనను అపహాయ్యం చేస్తే పెరియార్ బడిత పూజే శరణ్యం..

రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు.

Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి

Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి

మూడేళ్ల ద్రావిడ తరహా పాలన చూసి అన్ని వర్గాలవారు మెచ్చుకుంటున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పసలేని విమర్శలు చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Delhi: జమిలికి సై

Delhi: జమిలికి సై

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Chennai: సీఎంగారూ.. సీబీఐ విచారణకు సిద్ధమేనా..

Chennai: సీఎంగారూ.. సీబీఐ విచారణకు సిద్ధమేనా..

తమిళనాడు విద్యుత్‌ బోర్డు (టీఎన్‌ఈబీ)లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. భారత సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు టీఎన్‌ఈబీకి ఆదానీ సంస్థ ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్బుమణి డిమాండ్‌ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు.

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్‌ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..

CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..

మదురై జిల్లా మేలూరు సమీపంలో టంగ్‌స్టన్‌ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు.

Chennai: ‘ఫెంగల్‌’ నష్టంపై ప్రధాని మోదీ ఆరా.. సీఎం స్టాలిన్‌కు ఫోన్‌

Chennai: ‘ఫెంగల్‌’ నష్టంపై ప్రధాని మోదీ ఆరా.. సీఎం స్టాలిన్‌కు ఫోన్‌

ఇటీవల సంభవించిన ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు ఫోన్‌ చేసి ఆరా తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి