• Home » CM Stalin

CM Stalin

Chief Minister: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం

Chief Minister: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..

Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..

రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సూచించారు.

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

కూవత్తూరులోని ఓ రిసార్టులో జరిగిన వేలం పాటలో ఎన్నికైన సీఎం తమ నేత స్టాలిన్‌(Stalin) కాదని, ఇలాంటి విమర్శలు చేస్తే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar Babu) అన్నాడీఎంకే అధినేత ఈపీఎ్‌సను పరోక్షంగా హెచ్చరించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులు, ఆలయ జీర్ణోద్ధారణ పనులను పరిశీలించారు.

CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి

CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి

రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీలు ప్రారంభించేవారంతా డీఎంకే నాశనాన్ని కోరుకుంటున్నారని, వారికి నాలుగేళ్ల ద్రావిడ తరహా పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు గురించి తెలియకపోవడం శోచనీయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) టీఎంకే నేత విజయ్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు.

DMK: టార్గెట్ @ 200 నియోజకవర్గాలు..

DMK: టార్గెట్ @ 200 నియోజకవర్గాలు..

రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK) కూటమి 200 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్‌ అరంగంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే సన్నాహాలను చేపడుతోంది.

Former CM: సీఎంగారూ.. మీరే పగటి కలలు కంటున్నారు..

Former CM: సీఎంగారూ.. మీరే పగటి కలలు కంటున్నారు..

తనను కలలు కనవద్దంటూ ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) కౌంటర్‌ ఇచ్చారు. తాను కలలు కనడం లేదని, ముఖ్యమంత్రి స్టాలినే పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

Diwali: దీపావళి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు

Diwali: దీపావళి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు.

Chennai: చెన్నైలో కుండపోత.. నదుల్లా వీధులు.. చెరువుల్లా వాడలు

Chennai: చెన్నైలో కుండపోత.. నదుల్లా వీధులు.. చెరువుల్లా వాడలు

ఆకాశానికి చిల్లిపడిందా? వరుణుడు విరామం మరిచాడా?.. అన్నట్లుగా చెన్నై(Chennai)లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం రాత్రి వరకు పడుతూనే వుండడంతో నగరం జలసంద్రంగా తయారైంది. వీధులన్నీ నదుల్లా, వాడలన్నీ చెరువుల్లా తయారయ్యాయి.

Chennai: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సీఎం స్టాలిన్ తీపి కబురు.. అదేంటంటే..

Chennai: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సీఎం స్టాలిన్ తీపి కబురు.. అదేంటంటే..

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికిగాను 20 శాతం బోనస్‌ ఇవ్వన్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. సవరించిన బోనస్‌ చట్టం 2015 ప్రకారం అత్యధిక వేతనం పొందటానికి అర్హత కలిగిన వేతన గరిష్ట పరిమితిని రూ.21,000లకు పెంచామని, ఆ మేరకు గరిష్ట వేతనాన్ని లెక్కగట్టి నెలసరి వేతన గరిష్ట వేతన పరిమితి రూ. 7వేలు ప్రకటిస్తున్నామన్నారు.

Liquor stores: మద్యం దుకాణాల తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు..

Liquor stores: మద్యం దుకాణాల తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు..

మద్యపాన నిషేధంపై నలువైపుల నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందా?.. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దుకాణాలను తగ్గించడంపై కసరత్తు చేస్తోందా?.. ఈ నెల 8వ తేదీ జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ‘కీలక నిర్ణయం’ తీసుకోనున్నారా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి