• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

Bangalore: దే‘ముడా’..! సీఎం మెడకు చుట్టుకున్న ముడా వ్యవహారం

Bangalore: దే‘ముడా’..! సీఎం మెడకు చుట్టుకున్న ముడా వ్యవహారం

‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.

Home Minister: హోం మంత్రిని చుట్టుముట్టిన వివాదాలు...

Home Minister: హోం మంత్రిని చుట్టుముట్టిన వివాదాలు...

ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‏లో ఏదో జరుగుతోంది...

Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‏లో ఏదో జరుగుతోంది...

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన గవర్నర్‌పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది.

Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం

Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.

Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?

Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?

ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్‌చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్‌) గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ శనివారం అనుమతులు ఇచ్చారు.

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి