• Home » CM Relief Fund

CM Relief Fund

Donation: సీఎంఆర్‌ఎఫ్‌కు ‘కిమ్స్‌’ రూ.కోటి విరాళం..

Donation: సీఎంఆర్‌ఎఫ్‌కు ‘కిమ్స్‌’ రూ.కోటి విరాళం..

ముఖ్యమంత్రి సహాయనిధికి కిమ్స్‌ హాస్పిటల్‌ రూ.కోటి విరాళం ప్రకటించింది.

సీఎంఆర్‌ఎఫ్‌కు గీతం వర్సిటీ విరాళం రూ. కోటి

సీఎంఆర్‌ఎఫ్‌కు గీతం వర్సిటీ విరాళం రూ. కోటి

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్‌ తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ(సీఎంఆర్‌ఎఫ్)నిధికి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు.

Flood Relief: సీఎంఆర్‌ఎఫ్‌కు భాష్యం విరాళం 1.25 కోట్లు

Flood Relief: సీఎంఆర్‌ఎఫ్‌కు భాష్యం విరాళం 1.25 కోట్లు

వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందజేశారు.

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది.

Hyderabad:  బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ 5 లక్షల విరాళం

Hyderabad: బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ 5 లక్షల విరాళం

వరద బాధితుల సహాయార్థం బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది.

Donations: కుమారీ ఆంటీ రూ.50 వేల విరాళం

Donations: కుమారీ ఆంటీ రూ.50 వేల విరాళం

రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్‌ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన కుమారి అలియాస్‌ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు.

Flood Relief: ‘నారాయణ’ విరాళం రూ.2.50 కోట్లు

Flood Relief: ‘నారాయణ’ విరాళం రూ.2.50 కోట్లు

వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కులు అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికిఏపీజీవీబీ రూ.65 లక్షల విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికిఏపీజీవీబీ రూ.65 లక్షల విరాళం

వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు.

CM Relief Fund: సీఎం సహాయనిధికి చిరంజీవి విరాళం

CM Relief Fund: సీఎం సహాయనిధికి చిరంజీవి విరాళం

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు ప్రముఖులు తమ వంతుగా సాయం అందించారు.

Suvem Life Sciences: సీఎంఆర్‌ఎఫ్‌కు సువెన్‌ లైఫ్‌ 2 కోట్ల విరాళం

Suvem Life Sciences: సీఎంఆర్‌ఎఫ్‌కు సువెన్‌ లైఫ్‌ 2 కోట్ల విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి