Home » CM KCR
కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ జాతీయ నాయకుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని కలిపి ఓకేదారిలో నడుపుతూ తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుంచారని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy ) వ్యాఖ్యానించారు.
కురవి వీరభద్రస్వామి దయ వల్ల తెలంగాణ కల సాకారం అయిందని.. ఇక్కడ మొక్కులను కూడా చెల్లించుకున్నానని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
గిరిజనులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ ( CM KCR ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ (Balaram Naik ) అన్నారు.
తెలంగాణని సీఎం కేసీఆర్ ( CM KCR ) అప్పుల పాలు చేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళ వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
85 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ ( Bellaiah Naik ) తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయం. రెండు సార్లు అబద్ధాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని బెల్లయ్య నాయక్ అన్నారు.
వైరాలో 45 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. మంగళవారం నాడు వైరాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఇద్దరూ తోడుదొంగలేనని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) ఎద్దేవ చేశారు.
దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు.
సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore Kumar ) అన్నారు. సోమవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.