• Home » CM Jagan

CM Jagan

AP News: అప్పుల కుప్పగా ఏపీ..!!

AP News: అప్పుల కుప్పగా ఏపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది.

AP Govt: క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

AP Govt: క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు.

CPI: ఏపీలో అల్లర్లకు వైసీపీనే కారణం: నారాయణ

CPI: ఏపీలో అల్లర్లకు వైసీపీనే కారణం: నారాయణ

హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు.

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించినట్లే, ఏపీలో జగన్‌ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్‌ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్‌ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్‌ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.

AP Elections 2024:ఆయన ఉంది వైసీపీ పార్టీలో.. కానీ నిత్యం టీడీపీ జపమే: వర్లరామయ్య

AP Elections 2024:ఆయన ఉంది వైసీపీ పార్టీలో.. కానీ నిత్యం టీడీపీ జపమే: వర్లరామయ్య

సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

AP Elections 2024:నీలి మీడియాలో నిత్యం అబద్ధాలు రాసున్నారు.. వాటిపై చర్యలేవీ: పల్లా శ్రీనివాసరావు

AP Elections 2024:నీలి మీడియాలో నిత్యం అబద్ధాలు రాసున్నారు.. వాటిపై చర్యలేవీ: పల్లా శ్రీనివాసరావు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Prashant Kishore: జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

Prashant Kishore: జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.

AP News: జగన్ ప్రభుత్వం నన్ను మానసిక క్షోభకు గురిచేసింది: సూర్యనారాయణ

AP News: జగన్ ప్రభుత్వం నన్ను మానసిక క్షోభకు గురిచేసింది: సూర్యనారాయణ

వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.

 AP News: రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ .. నోరుజారిన జగన్ మేనమామ

AP News: రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ .. నోరుజారిన జగన్ మేనమామ

సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.

AP Elections: సీఎం వైఎస్ జగన్‌పై.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

AP Elections: సీఎం వైఎస్ జగన్‌పై.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి