• Home » CJI

CJI

 President Murmu: ఆ న్యాయమూర్తిని అభిశంసించండి

President Murmu: ఆ న్యాయమూర్తిని అభిశంసించండి

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో డబ్బు కట్టలు కనిపించిన విషయం సుప్రీంకోర్టు కమిటీకి నిర్ధారణైంది. ఆయనపై అభిశంసన జరపాలని సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

BR Gavai: సంజీవ్ ఖన్నా తర్వాత సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

BR Gavai: సంజీవ్ ఖన్నా తర్వాత సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు.

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణం చేయించారు.

Supreme CJI: సక్సెస్ అంటే ఇదీ.. పోగొట్టుకున్న చోటే సాధించారు..జస్టిస్ ఖన్నా రియల్ స్టోరీ

Supreme CJI: సక్సెస్ అంటే ఇదీ.. పోగొట్టుకున్న చోటే సాధించారు..జస్టిస్ ఖన్నా రియల్ స్టోరీ

2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైనప్పుడు.. మొదటి రోజున మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు.

 Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

సుప్రీం న్యాయమూర్తిగా ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీం సీజేఐ పదవికి ఎంపికయ్యారు.

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేడు బాధ్యతలు

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేడు బాధ్యతలు

సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే

Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే

డీవీ చంద్రచూడ్ అక్టోబర్ 16న చేసిన సిఫారసు మేరకు కొత్త సీజేఐగా జస్టిస్ ఖన్నా నియామకాన్ని అక్టోబర్ 24న కేంద్రం అధికారికంగా నోటిఫై చేసింది. గత శుక్రవారంనాడు చివరి పనిదినం పూర్తిచేసిన సీజేఐకు ఘనంగా జడ్జిలు, సిబ్బంది ఫేర్‌వెల్ ఇచ్చారు.

బ్రదర్స్‌, నన్స్‌కు ఐటీ మినహాయింపులు రద్దు

బ్రదర్స్‌, నన్స్‌కు ఐటీ మినహాయింపులు రద్దు

ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్‌, బ్రదర్స్‌, నన్స్‌కు ఇంతవరకు అమలవుతున్న ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Supreme Court CJI: సీజేఐ డీవై చంద్రచూడ్ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ

Supreme Court CJI: సీజేఐ డీవై చంద్రచూడ్ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులు.. కోర్టుల్లో ప్రాక్టీస్ చేయవచ్చా? అంటే..

CJI Chandrachud: రేపటి నుంచి న్యాయం చేయలేను: సుప్రీం సీజేఐ భావోద్వేగం

CJI Chandrachud: రేపటి నుంచి న్యాయం చేయలేను: సుప్రీం సీజేఐ భావోద్వేగం

సీజేఐ‌గా తన రెండేళ్ల పదవీ కాలం ముగుస్తుండగా జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగానికి గురయ్యారు. చివరగా ‘‘మిచ్చామి దుక్కడం’’ అనే జైన పదంతో తన ప్రసంగాన్ని ముగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి