Home » Cinema News
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ప్రముఖ మరాఠీ నిర్మాత గజేంద్ర అహిరే దర్వకత్వం వహించిన హిందీ చిత్రం ‘ది సిగ్నేచర్’. 2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘అనుమతి’కి ఇది రీమేక్. అనుపమ్‌ఖేర్ లీడ్‌రోల్ పోషించారు. మహిమా చౌదరి, నీనా కులకర్ణి, రణ్‌వీర్ షోరే కీలకపాత్రలు పోషించారు.
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్ మాలిక్‌ది విభిన్నమైన శైలి.
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik) మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఓ చిత్రం చూసిన అభిమాని సోషల్ మీడియాలో దినేష్ కార్తీక్‌ను ట్యాగ్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా స్పందించడం విశేషం.
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.