• Home » CID

CID

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

CID Recruitment: ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

CID Recruitment: ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీైంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

Former CID Chief Suspension: పీవీ సునీల్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

Former CID Chief Suspension: పీవీ సునీల్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడిగించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఆయనపై సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంది

IPS Officer PSR Anjaneyulu: జెత్వానీ ఎవరో తెలీదు

IPS Officer PSR Anjaneyulu: జెత్వానీ ఎవరో తెలీదు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఐడీ విచారణలో సహకరించకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. జెత్వానీ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

CID: చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు

CID: చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు

భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు

PSR Anjaneyulu Arrest News: ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు

CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు

CID 2 ACP Pradyuman: సీఐడీ ఫ్యాన్స్ పోరాటం ఫలించింది. ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ విషయంలో సోనీ వెనక్కు తగ్గింది. శివాజీ సతమ్ మళ్లీ సీరియల్‌లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. కొత్త ఏసీపీ పార్థ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్

అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఉదయం సిఐడి విచారణకు హాజరయ్యారు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా హాజరయ్యారు.

Shivaji Satam: సీఐడీ సీరియల్‌లో కొత్త ట్విస్ట్.. ఏసీపీగా ఎవరంటే..

Shivaji Satam: సీఐడీ సీరియల్‌లో కొత్త ట్విస్ట్.. ఏసీపీగా ఎవరంటే..

Shivaji Satam: బుల్లి తెరలో మెగా సీరియల్ సీఐడీలో ఏసీపీ ప్రద్యుమన్ పాత్రలో శివాజీ సతం మరణించడాన్ని మినీ స్క్రీన్ ప్రేక్షకులు ఏ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. శివాజీ సతం లేకుంటే.. సీఐడీ సీరియల్ లేదంటున్నారు. అలాంటి వేళ.. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ పాత్రపై కీలక అప్ డేట్ వచ్చింది.

CID To AP High Court: విచారణకు రావాలని వేధించడం లేదు

CID To AP High Court: విచారణకు రావాలని వేధించడం లేదు

నటి కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్‌ అధికారి కాంతిరాణా తాతా చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టులో తెలిపారు. క్వాష్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 28న తుది విచారణ జరగనుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి