Home » CID
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి
న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ) కు సీఐడీ ( CID ) అధికారులు నోటీసులు అందించారు.
స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరామని ఫిర్యాదు దారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ ( Vajja Srinivas ) అన్నారు.
అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ అధికారులుు దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్ చేయడానికి నిర్ణయించారు. ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ తాజాగా ఏపీ హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేసింది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu )పై ఏపీ సీఐడీ ( AP CID ) మరో కేసు నమోదు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు ఈనెల 31కి రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
టీడీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలంటూ నేడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను టీడీపీ తరుఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు.