• Home » Christmas Celebrations

Christmas Celebrations

Christmas Gifts: ఆస్ట్రేలియాకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు

Christmas Gifts: ఆస్ట్రేలియాకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు క్రిస్మస్ గిఫ్టులు అందించడం స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాల్గొన్నాడు.

Ana Konidela: అనాథ చిన్నారులతో కలిసి పవన్‌ కళ్యాణ్ సతీమణి క్రిస్మస్‌ వేడుకలు

Ana Konidela: అనాథ చిన్నారులతో కలిసి పవన్‌ కళ్యాణ్ సతీమణి క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించి..

Medak Dist.: సిఎస్ఐ చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

Medak Dist.: సిఎస్ఐ చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

మెదక్ జిల్లా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ కే. పద్మారావు వేడుకలను ప్రారంభించారు.

CM Revanth Reddy: క్రిస్మస్  శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

క్రిస్మస్ ( Christmas ) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరిమనులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసుప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

పేద్ద... క్రిస్మస్‌ ట్రీ

పేద్ద... క్రిస్మస్‌ ట్రీ

లోకమంతా క్రిస్మస్‌ పండగ కోసం ఎదురుచూస్తోంది. ఎటుచూసినా క్రిస్మస్‌ చెట్లు, నక్షత్రాలు, దీపకాంతులు, కేకులు....

Chandrababu: జగన్ ప్రభుత్వం ఏపీని పాతాళంలోకి నెట్టేసింది

Chandrababu: జగన్ ప్రభుత్వం ఏపీని పాతాళంలోకి నెట్టేసింది

క్రైస్తవులకు ( Christians ) సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) స్పష్టం చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ ( Semi Christmas ) వేడుకలల్లో పాల్గొన్నారు.

NRI: జెద్ధాలో వైభవంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

NRI: జెద్ధాలో వైభవంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

సౌదీ అరేబియా వాణిజ్య రాజధాని జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు కూడా ఈ వేడుకలను తమదైన శైలీలో నిర్వహించుకున్నారు.

NRI: రియాధ్‌లో తెలుగు ఎన్నారైల క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు.. అంబరాన్నంటిన సంబరం..

NRI: రియాధ్‌లో తెలుగు ఎన్నారైల క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు.. అంబరాన్నంటిన సంబరం..

రియాధ్‌లో తెలుగు ఎన్నారైలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

NRI: సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

NRI: సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

Christmas Celebrations: షార్జాలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations: షార్జాలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

షార్జా ఏమిరేట్‌లో నివాసముంటున్న తెలుగు క్రైస్తవ ప్రవాసీయులు తమ ఏమిరేట్ లోనే క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి