• Home » Chitrapuri Colony

Chitrapuri Colony

Hyderabad: చిత్రపురి కేసుపై పోలీసుల సీరియస్‌

Hyderabad: చిత్రపురి కేసుపై పోలీసుల సీరియస్‌

చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాల్లో నిందితులైన కమిటీలోని కొందరు సభ్యులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకోవడంతో పాటు ఆర్థిక నేరాల పరిశోధనా విభాగానికి బదలాయించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి